జల్లికట్టు నిషేధంపై ఆందోళన ఉధృతం

Jallikattu
Agitation

జల్లికట్టు నిషేధంపై ఆందోళన ఉధృతం

చెన్నై: జల్లికట్టు నిషేధంపై కేవలం తమిళనాడులోనే కాకుండా అంతర్జాతీయస్తాయిలో కూడ ఉద్యోమం ఊపందుకుంది.. శ్రీలకం, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, దేశాల్లో కూడ జల్లికట్టుపై నిషేదాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ ఆందోళనలు చెలరేగాయి.

రేపు తమిళనాడు బంద్‌కు మద్దతు

జల్లికట్లు నిషేధంపై నిరసనగా శుక్రవారం విద్యార్థుల పిలుపుమేరకు నిర్వహించతలపెట్టిన తమిళనాడు బంద్‌కు వర్తక సంఘాలు, ఆటో లారీడ్రైవర్లు, క్యాబ్‌ ఆపరేటర్లు తమ మద్దతు ప్రకటించాయి.