జపాన్‌ ప్రధానితో కలిసి బుల్లెట్‌ ట్రెయిన్‌లో ప్రయాణం

modi
modi travelling in bullet train

జపాన్‌ ప్రధానితో కలిసి బుల్లెట్‌ ట్రెయిన్‌లో ప్రయాణం

టోకియో: జపాన్‌ పర్యటనలో భాగంగాద ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం ఆ దేశ ప్రధాని షిన్జో అబెతో కలిసి బుల్లట్‌ ట్రెయిన్‌లో ప్రయాణించారు. టోకియో స్టేషన్‌కు ఇరువురూ కలిసి వచ్చి షిన్‌ కాసెస్‌ బుల్లట్‌ ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఇలా వీరు కోబ్‌ వరకూ ప్రయాణించారు.