జపాన్‌లో భారత రాయబారితో భేటీ

Ktr foreign Tour
Ktr foreign Tour

జపాన్‌లో భారత రాయబారితో భేటీ

టోక్నో: జపాన్‌లో భారత రాయబారి సుజన్‌ చినాయిని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కాసేపటి క్రితం కలిశారు.. జపాన నుంచి రాస్ట్రానికి పెట్టుబడులు ఆకర్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చినాయితో మంత్రి చర్చించారు.. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ విధానాలను ఆయనకు వివరించారు. కాగా జపాన్‌ కంపెనీలతో భాగస్వామ్యం పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై భారత రాయబారి సూచించారు.. భారత రాయబారి సూచనలను తాము రాష్ట్రంలో అమలు చేస్తామని కెటిఆర్‌ ఈసందర్భంగా తెలిపారు.