జగన్‌-దేవినేని మధ్య వాగ్వాదం

Jagan, Devineni
Jagan, Devineni

జగన్‌-దేవినేని మధ్య వాగ్వాదం

అమరావతి: సాగునీటి ప్రాజెక్టులపై తెదేపా-వైకాపా మధ్య అసెంబ్లీలో వాగ్వాదం జరుగుతోంది.. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ, పట్టిసీమ నీరు 55 టిఎంసిలు సముంద్ర పాలు చేశారని, శ్రీశైలంలో 854 అఈడుగుల నీరున్నా సీమకు ఇవ్వలేకపోతున్నారని అన్నారు.. జగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి దేవినేని మాట్లాడుతూ, పులివెందులకు నీరిస్తుంటే వైకాపా నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు.. పట్టిసీమ వల్ల కలితగే ఫలితాలను నేతలు చూడలేకపోతున్నారని అన్నారు.