ఛాంబర్లకోసం మంత్రుల ఎదురుచూపులు

ap secretariat
Ap Secratariat

ఛాంబర్లకోసం మంత్రుల ఎదురుచూపులు

అమరావతి: నూతన మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కొత్తవారు తమ చాంబర్ల కోసం ఎదురుచూస్తున్నారు.. కొత్త ఛాంబర్లు సిద్దం కావటానికి కనీసం 15 రోజుల పడుతుందని జిఎడి స్పష్టం చేసింది. కాగా సచివాలయంలోని బ్లాకుల్లో కన్ఫారెన్స్‌ హాళ్లను ఎపి ప్రభుత్వం రీమోడలింగ్‌ చేసి నూతన మంత్రులకుచాంబర్లుగా కేటాయించనున్నట్టు సమాచారం..