చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ హీరోలుగా త్వరలోనే సినిమా

TSR
TSR

వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయాన్ని సినీ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 11న వరంగల్‌లో కాకతీయ కళావైభవం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ హీరోలుగా త్వరలోనే సినిమా తీస్తామని పేర్కొన్నారు. కథ సిద్ధం కాగానే చిరంజీవి, పవన్‌ కలయికతో చిత్రం షూటింగ్‌ ప్రారంభిస్తామన్నారు.