చిన్నారి రమ్య ఇంట్లో మరో విషాదం: తాతయ్య మృతి

ramyadied
ramya file

చిన్నారి రమ్య ఇంట్లో మరో విషాదం: తాతయ్య మృతి

హైదరాబాద్‌:: వారంరోజులు మృత్యువుతోపోరాటి ఈనెల 10న మృతిచెందిన చిన్నారి రమ్య ఇంట మరో విషాదం చోటుచేసుకుంది.. ఈనెల 1న పంజాగుట్ట రోడ్డుప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రమ్య తాతయ్య కూడ మరణించారు. ఇప్పటికే ఈ ఘటనలో రమ్య, రాజేష్‌లను కోల్పోయిన మధుసూదనాచారి కుటుంబం మరో మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది..