చిన్నారి మోషేను కలిసిన మోడీ

Modi met with Moshey
Modi met with Moshey

చిన్నారి మోషేను కలిసిన మోడీ

జెరూసలేం: ఇజ్రాయెల్‌కు చెందిన చిన్నారి మోషేను ప్రధాని మోడీని కలిశారు. 26-11 దాడుల్లో ్పరాణాలతో బయటపడిన అతిపిన్నవయస్కురాలు మోషే. కాగా ఆమె తాత మాట్లాడుతూ, మోషె పెద్దదైన తర్వాత తిరిగి భారత్‌కు వెళ్లే అవకాశాలున్నాయని అన్నారు.