చంద్రబాబుకు అఖిలేశ్ ఫోన్

 

Akhilesh Yadav

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసిన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్

కాంగ్రెస్ తో సహా అన్ని విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావల్సిన ఆవశ్యకత ఉంది: అఖిలేశ్ యాదవ్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రితో అన్న అఖిలేశ్ యాదవ్