గోవును ఢీకొట్టిన అమిత్‌షా సైకిల్‌ ర్యాలీ

Amith Shah Rally
mith Shah Rally

గోవును ఢీకొట్టిన అమిత్‌షా సైకిల్‌ ర్యాలీ

ఒడిసా: ఒడిసాలోని జాజ్‌పూర్‌లో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సందర్భంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ఒక గోవును ఢీకొట్టి వెళ్లిపోయింది.. బర్చనలో ఒక గోవును ఆమిత్‌షా వాహనశ్రేణి ఢీకొట్టి వెళ్లిపోయిందని, గోవు తీవ్రంగా గాయపడిందని పాపం..పవిత్రమైన గోవు అంటూ.. బిజెడి నేత , పార్లమెంట్‌ సభ్యుడు తథాగత తత్పత్తి ట్వీట్‌ చేశారు.. గోసంరక్షణ పేరిట భాజపా నేతలు, కార్యకర్తల చర్యలను ఆయన విమర్శించారు.