గోవాకు చేరిన చైనా అధ్యక్షుడు

Chaina President
Chaina President GinPing

గోవాకు చేరిన చైనా అధ్యక్షుడు

గోవా: చైనా అధ్యక్షుడు జి జిన్‌సింగ్‌ గోవా చేరుకున్నారు. ఇక్కడజరుగుతున్న బ్రిక్స్‌ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ముందుగా జిన్‌పింగ్‌ నేటి మధ్యాహ్నం ఒంటిగంటలకు అధికారులు తెలిపినప్పటికీ అంతకంటే ముందుగానే ఆయన గోవా చేరుకున్నారు.