గోదావరి నది ఉధృతం

ddd

గోదావరి నది ఉధృతం

రాజమహేంద్రవరం: గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడి రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 11.9 అడుగులకు నీటి మట్టం చేరింది.. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి 10.34 లక్షల క్యూసెక్కలనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరదనీరు చేరుతోంది.