గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ

TS Minister PadmaRao
TS Minister PadmaRao

తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మంత్రి పద్మారావు అన్నారు. కాగా, మీడియాతో మాట్లాడుతూ… ఎ క్సైజ్‌ అధికారులు గుడుంబా అమ్మేవాళ్లపై దృష్టిపెట్టి మాన్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. త్వరలోనే ధూల్‌పేట్‌లో ఇండస్ట్రియల్‌ కంపెనీని ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు మంత్రి పద్మారావు