గుంటూరులో ‘అల్లూరి’ జయంతి వేడుకలు

Ap Minister Anand Babu
Ap Minister Anand Babu

గుంటూరులో ‘అల్లూరి’ జయంతి వేడుకలు

గుంటూరు: అల్లూరి సీతారామరాజుజయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఇక్కడి తూర్పు నియోజకవర్గంలోని నాజ్‌సెంటర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి నక్కా ఆనందబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వినుకొండ ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు జివి ఆంజనేయులు, నియోజకవర్గ తెదేపా ఇన్‌చార్జి మద్దాళి గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.