గిన్నిస్‌ రికార్డుల్లోకి …

GUINESS RECORD
GUINESS RECORD

గిన్నిస్‌ రికార్డుల్లోకి …

పూరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైకత శిల్పంతో ప్రసిద్ధ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు సంపాదించారు.. ఒడిసాలోని పూరి తీరంలో ఆయన14-84 మీటర్ల ఎత్తులో సైకత శిల్పాన్నిరూపొందించి ఈ రికార్డు సాధించారు.