గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ఆందోళన

TDP MPs
TDP MPs

పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ తెలుగుదేశం ఎంపీలు ఈ ఆందోళన చేపట్టారు. రోజూలాగే ఈ రోజు కూడా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుతన్న తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు.