కోల్‌కతాలో భారీ వర్షం

This slideshow requires JavaScript.

కోల్‌కతాలో భారీ వర్షం
కోల్‌కతా: భారత్‌, పాక్‌ మధ్య ఇవాళ జరగాల్సిన ఉన్న మ్యాచ్‌కి వర్షం అడ్డంగా నిలుస్తోది. సాయంత్రి 5 గంటల నుంచి భారీ వర్షం పడటంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఈడెన్‌ గార్డెన్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. జనం స్టేడియంలోకి అడుగుపెట్టే సమయంలోనే వర్షం పడింది. కాగా మ్యాచ్‌ 7గంటలకు ప్రారంభ కావాల్సి ఉంది.