కొద్దీసేప‌ట్లో మంత్రివ‌ర్గ స‌మావేశం

Cabinet Meeting
Cabinet Meeting

హైద‌రాబాద్ః కొద్దీసేప‌టిలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. గతంలో కొన్ని శాఖలు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఐఆర్‌, ఉద్యోగాల భర్తీతో పాటు పలు సంక్షేమ పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ కొంగరకలాన్‌లో జరిగే ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు.