కొత్త పిచ్చోడు పొద్దు ఎరుడగనే రీతిలో జీవీఎల్ తీరు

Vishnu kumar raju
Vishnu kumar raju

ప్రజాబలం లేని వామపక్షాలతో వెళ్లి పవన్ ఏం సాధించలేరని మంత్రి జవహర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… పవన్ అమరావతిలో ఉండి రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్ముతారన్నారు. విష్ణుకుమార్ రాజు దింపుడు కళ్లం ఆశలు వదులుకుంటే మంచిదన్నారు. కొత్త పిచ్చోడు పొద్దు ఎరుడగనే రీతిలో జీవీఎల్ తీరుందన్నారు.