కొత్తజిల్లాల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌ జారీ

TS cabinet
Telangana State Cabinet Meeting

కొత్తజిల్లాల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌ జారీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోకొత్త జిల్లాల ఏర్పాటుకు చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దసరా నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని సిఎం పేర్కొన్న సంగతి విదితమే. కేబినేట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.