కాశ్మీర్ ఉప ముఖ్య‌మంత్రిగా క‌వీంద‌ర్ గుప్తా

KAVINDER GUPTA
KAVINDER GUPTA

శ్రీన‌గ‌ర్ః జమ్ము కాశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రిగా కవీందర్‌ గుప్తా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలొ కవీందర్‌తో గవర్నర్‌ ఎన్‌ ఎన్‌ వోహ్రా ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంత్రివర్గంలో నేడు భారీ మార్పులు జరిగాయి.