కాపులను బిసిజాబితాలో చేర్చేందుకు కట్టుబడిఉన్నాం

home minister pa

కాపులను బిసి జాబితాలో చేర్చేందుకు కట్టుబడిఉన్నాం

 

విజయవాడ: కాపులను బిసిల్లో చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి, డిప్యూటీ సిఎం చినరాజప్ప అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన ఎపి కాపు కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాపుల కార్పొరేషన్‌ ద్వారా 140 మందికి విదేశీ విద్య అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.