కరీనా ఐటి వివరాలు హ్యాక్‌ చేసేందుకు యత్నం

Kareena kapoor
Kareena kapoor

కరీనా ఐటి వివరాలు హ్యాక్‌ చేసేందుకు యత్నం

ముంబయి: బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ ఐటి వివరాలు హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్టు చేశారు.. కరీనాకపూర్‌ సిఎ ఇచ్చిఫిర్యాదు మేరకు పారామిలటరీ బలగాలకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.