కరీంనగర్‌లో పర్యటన

kcrFFF

కరీంనగర్‌లో పర్యటన
హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఆదివారం కరీంనగర్‌లో పర్యటిస్తారు. సాయంత్రం రోడ్డుమార్గం గుండా ఆయన కరీంనగర్‌కు చేరకుంటారు. రాత్రికి తీగలగుట్టపల్లిలో బస చేసి రేపు మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన చేయనున్నారు.