కమలనాథన్‌ కమిటీ భేటీ ప్రారంభం

KAMAKFFF

కమలనాథన్‌ కమిటీ భేటీ ప్రారంభం

హైదరాబాద్‌: కమల్‌నాథన్‌ కమిటీ సమావేవం కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఎపి, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యర్శులు పాల్గొన్నారు. విభజన అంశాలు, లేవనెత్తిన సమస్యలపై చర్చిస్తున్నారు.