కడదాకా తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాటం

TS KCR in Warangal Sabha
TS KCR in Warangal Sabha

కడదాకా తెలంగాణ వ్యతిరేక శక్తులపై పోరాటం

వరంగల్‌: తన చివరి రక్తం బొట్టువరకుఊ తెలంగాణ వ్యతిరేక శక్తులపైపోరాడతానని తెలంగాణ సిఎం కెసిఆర్‌ అన్నారు. గురువారంరాత్రి ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణసాధించుకున్నజాతి మనదంటూ గర్వంగా చెప్పారు.