ఒంటిమిట్టలో ఘనంగా ప్రారంభమైన కల్యాణవేడుక

ONTIMITTAF
ONTIMITTA

ఒంటిమిట్టలో ఘనంగా ప్రారంభమైన కల్యాణవేడుక

కడప: ఒంటిమిట్ల కోదండరాముని ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుక ప్రారంభమైంది.. ఆలయంలో దుర్కోల ఉత్సవం ముగిసింది.. దీంతో సీతారాముల విగ్రహాలను అర్చకులు, సేవకులకు ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణవేదికకు తీసుకొచ్చారు.. కల్యాణోత్సవం తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.. ఎపి మంత్రి మాణిక్యాలరావు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలుసమర్పించనున్నారు.