ఐసిస్‌ పేలుళ్లు: 12 మంది మృతి

0000

ఐసిస్‌ పేలుళ్లు: 12 మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లోఉగ్రవాదులు మరోసారి పేట్రోగిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన జంట బాంబుపేలుళ్లలో 12 మంది మృతిచెందారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.. ఈ దాడులకు పాల్పడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని అక్కడి అధికారులు తెలిపారు.