ఐదో రౌండ్లో కూడా తెలుగుదేశం ఆధిక్యత

TDP flags
TDP flags

ఐదో రౌండ్లో కూడా తెలుగుదేశం ఆధిక్యత

ఐదో రౌండ్లో కూడా తెలుగుదేశం ఆధిక్యత కొనసాగింది. ఈ రౌండ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కంటే మూడువేల పైచిలు ఓట్ల ఆధిక్యత లభించింది.