ఐటిలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు

Minister Lokesh
Minister Lokesh

ఐటిలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు

అమరావతి: రాష్ట్రంలోని ఐటిలో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేష్‌ తెలిపారు.. సైబర్‌ సెక్యూరిటీ, .డేటా అనలిటిక్స్‌, యాంటీ మనీ లాండరింగ్‌, కోర్సుల్లో విద్యార్థులకు శిక్షన ఇవ్వాలని నిర్నయించినట్టు తెలిపారు.. ఎపి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటి ఏజన్సీ, హెచ్‌ఎస్‌బిసిబ్యాంకు మధ్య ఒప్పందం కుదుర్చుకుని 2 వేల మందికి ఉద్యోగా అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు..