ఏసీ కోచ్‌లలో ఇక దుప్పట్లు ఉండకపోవచ్చు!

railway
AC Coach 

ఇటీవల కాగ్‌ తన నివేదికలో కొన్ని రైల్వే జోన్లలో దుప్పట్లను సరిగా శుభ్రపరచడం లేదని
భారత రైల్వే పనితీరును తప్పు పట్టింది. రైల్వే వారికి దుప్పట్లను శుభ్రపరచడం ఆర్ధిక భారంగా
మారింది. అందువలన రైల్వే వారు మందపాటి దుప్పట్లను కాకుండా పలుచటి దుప్పట్లు
ఇచ్చే ఉద్దేశ్యంలో ఉంది. అలాగే ఉష్ణోగ్రతను కూడా 19 నుండి 24 డిగ్రీలకు పెంచనున్నారు.