ఏప్రిల్‌ 27న వరంగల్‌లో ప్లీనరీ

kcr
TS CM Kcr

ఏప్రిల్‌ 27న వరంగల్‌లో ప్లీనరీ

హైదరాబాద్‌: ఏప్రిల్‌ 27న వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగసభ నిర్వహించనున్నట్టు సిఎం కెసిఆర్‌ తెలిపారు.. ప్రగతి భవన్‌లో ఆయన మాట్లాడుతూ, టిఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు, ప్లీనరీపై చర్చించినట్టు ఆయనతెలిపారు.