ఏదైనా చెప్పేచేస్తా

SHRUTI HASSAN-
SHRUTI HASSAN-

ఏదైనా చెప్పేచేస్తా

స్టార్‌ హీరోల కూతుళ్ల పర్సనల్‌ లైఫ్‌ మీద మీడియాకే కాదు ప్రేక్షకులకు కూడ చాలా ఆసక్తిగా ఉంటుంది.. కమల్‌హాసన్‌ కూతురు శృతిహాసన్‌ మీద స్పెషల్‌ ఫోకస్‌ ఎప్పుడూ ఉంటుంది.. ఇటీవల ఈ భామ కాటమరాయుడు సినిమా చేసింది.. తాజాగా గ్యాప్‌లో ఉన్న ఈ భామ బా§్‌ుఫ్రెండ్‌ మైకేల్‌ కోర్సల్‌తో బయటకు తోడుగా వెళ్తోది.. ఎవరైనా ఈ జంటను ఫొటో తీస్తుంటే అడ్డు చెప్పకపోవటం విశేషం.. ముంబూఐలో ఒక ప్రైమ్‌ లొకేషన్‌లో శృతి-మైకేల్‌ షాపింగ్‌ కోసం వెళ్తుండగా తీసింది. ఇదిలా ఉండగా ఆ మధ్య చెన్నైలో ఒక క్యారెక్టర్‌ ఆర్టిస్టు పెళ్లి జరిగితే మైకేల్‌ను కూడ సాంప్రదాయ తమిళ పంచెకట్టులో అక్కడికి తీసుకెళ్లిన శృతి నూతన వధూవరులతో జంటగా ఫొటో కూడ తీసుకుంది.. అక్కడ కమల్‌హాసన్‌ కూడ ఉండటం మీడియా దృష్టి దాటిపోలేదు.. సో శ్రుతి ఇక పెళ్లి చేసుకోవటమే ఆలస్యం అని ఎవరైనా అంటే మాత్రం కస్సుమంటోందట.. ఏదైనా చెప్పే చేస్తానని, తన పర్సనల్‌ అనుకున్న ప్రతి విషయాన్నీ మీడియాకుచెప్పాల్సిన అవసరం లేదని అంటోందట.