ఎరువులపై 12 నుంచి 5శాతం పన్నుతగ్గింపునకు ఆమోదం

Arunjaitlely-3
Arunjaitlely-3

ఎరువులపై 12 నుంచి 5శాతం పన్నుతగ్గింపునకు ఆమోదం

న్యూఢిల్లీ: ఎరువులపై 12 నుంచి 5 శాతం పన్ను తగ్గింపునకు జిఎస్టీ మండలి ఆమోదం తెలిపింది.. ట్రాక్టర్ల విడిభాగాలపై పన్ను 28 నుంచి 18 శాతానికి జిఎస్టీ మండలి తగ్గించింది.