ఎయిమ్స్‌కు శంకుస్థాపన

PM Modi Speach
Narendra Modi speaking at an event in Punjab’s Bhatinda

ఎయిమ్స్‌కు శంకుస్థాపన

చండీగఢ్‌: ప్రధాని మోడీ ఇవాళ పంజాబ్‌ పర్యటన చేస్తున్నారు.. బంథియాలో ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైస్సెస్‌ (ఎయిమ్స్‌)కు శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్‌ బాదల్‌, ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కేంద్రమంత్రి హర్‌స్మిత్‌ కౌర్‌ బాదల్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనందపూర్‌ సాహెబ్‌లో జరిగే ప్రకాశ్‌ ఉత్సవ్‌లో ఆయన పాల్గొంటారు.