ఎమ్మెల్సీకి   చక్రపాణి రాజీనామా

shilpa
shilpa chakrapani reddy

నంద్యాలః నంద్యాల టిడిపి నేత శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వనందుకే రాజీనామా చేస్తున్నట్లు శిల్పా తెలిపారు. రాజీనామా లేఖను శిల్పా
ఫ్యాక్స్‌ ద్వారా టిడిపి ఆఫీసుకు పంపారు.