ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

Madras High Court
Madras High Court

చెన్నై: దినకరన్‌ వర్గానికి మద్దతుగా నిలిచిన 19మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ ధన్‌పాల్‌ అనర్హత వేటు వేయగా  దీన్ని సవాల్‌ చేస్తూ దినకరన్‌ వర్గం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ  ప్రారంభం కాగా కోర్టు సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. అనంతరం ఈ కేసు విచారణను నవంబర్‌ 2కి వాయిదా  వేసింది.