ఎపి, తెలంగాణలో4 రైల్వేక్రాసింగులకు రూ.19 కోట్లు

Railway crossing
Railway crossing

ఎపి, తెలంగాణలో4 రైల్వేక్రాసింగులకు రూ.19 కోట్లు

ఢిల్లీ: ఎపి, తెలంగాణలోని నాలుగు రైల్వే క్రాసింగ్‌లకు బడ్జెట్‌లో రూ.19 కోట్లు కేటాయించారు.. అలాగే కాచిగూడ రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి రూ.8కోట్లు, రాయనపాడులో షెడ్‌ నిర్మాణానికి రూ.8.7 కోట్లు, తిరుపతిలో విశ్రాంతి గది నిర్మాణానికి రూ.7కోట్లు, మౌలాలి వద్ద ఇఎంయు కార్‌షెడ్‌కు రూ.5.86 కోట్లు , గూడూరు వద్ద ఫుట్‌బ్రిడ్జికి రూ.2.7 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.