ఎపికి ఆర్థిక సహకారం: మోడీకి వినతి

 

MODI 1
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.మంగళవారం కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో ఆయన ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈసందర్భంగా రాష్ట్ర విభజన, హామీల అమలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేటీ వంటి అంశాలపై ఆయన ప్రధానితో భేటీ అయి చర్చించారు.