ఎన్నారైలకు రక్షణ కల్పించాలని ప్రధానికి లేఖ

tsr  modi

ఎన్నారైలకు రక్షణ కల్పించాలని లేఖ

ఢిల్లీ: ప్రధాని మోడీకి కాంగ్రెస్‌ నేత టి.సుబ్బరామిరెడ్డి లేఖ రాశారు.. అమెరికాలో ఎన్నారైలకు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు.. ప్రధాని జోక్యం చేసుకుని అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాలని విజ్ఞపి చేశారు. జాతి వివక్ష హత్యలపై టిఎస్‌ఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.