ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానానికి ప్రతిపాదనలు

ap cm
ap cm

ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానానికి ప్రతిపాదనలు

అమరావతి: ఉభయ సభల్లో ఎకగ్రీవ తీర్మానానికి సిఎం చంద్రబాబునాయుడు 2 ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నారు.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ విమానాశ్రయంగా నామకరణం చేయాలని, తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీ వెంకటేశ్వర విమనాశ్రయంగా పేరు మార్చాలని ప్రతిపాదించనున్నారు.