ఉప ఎన్నికల్లో పోటి చేస్తాం

Kamal hassan
Kamal hassan

చెన్నై: సినీ హీరో  కమలహాసన్‌ తన 64వ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు తమిళనాడులో త్వరలో రాజకీయ మార్పు రావలనదే తన ఉద్దేశ్యమని ఆయన అన్నారు. అవసరమైతే తమిళనాడు శాసనసభకు 20 స్థానాల్లో జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేస్తామని మక్కళ్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమలహాసన్ తెలిపారు.