ఉత్తమ నటిగా ఎమ్మాస్టోన్‌

BEST ACTRESS YEMMA STONE
BEST ACTRESS YEMMA STONE

ఉత్తమ నటిగా ఎమ్మాస్టోన్‌

లాస్‌ఏంజిల్స్‌: లాలా ల్యాండ్‌ చిత్రంలోని నటనకు గానూ ఎమ్మాస్టోన్‌కు ఉత్తనటిగా ఆస్కార్‌ అవార్డు దక్కింది.. ఈచిత్రం దర్శకుడికి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ పురస్కారం లభించగా, ఛాయాగ్రహణం, ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగాల్లో కూడ లాలా ల్యాండ్‌ ఆస్కార్‌ అవార్డులను దక్కించుకుంది..