ఉత్కంఠపోరులో ముంబై విజయం

Mumbai indians
Mumbai indians

ఉత్కంఠపోరులో ముంబై విజయం

హైదరాబాద్‌: ఐపిఎల్‌ పదో సీజన్‌ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది.. ఉప్పల్‌ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్‌ను విజయం వరించింది.