ఉగ్రదాడిలో పోలీసు అధికారి మృతి

Terrarist
Terrarist

ఉగ్రదాడిలో పోలీసు అధికారి మృతి

శ్రీనగర్‌: ఇక్కడి షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు పేట్రోగిపోయారు. పోలీసు శిబిరంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి మృతిచెందారు. మరోఇద్దరు పోలీసు అధికారులుగాయపడ్డారు.