కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జలసిరికి హారతి

AP CM BABU in Jalasiri Haarati
AP CM BABU in Jalasiri Haarati

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలసిరికి చంద్రబాబు హారతితో ఇవ్వడంతో పాటు కేసీ కాల్వకు నీరు విడుదల చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకుని హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పైలాన్‌ను చంద్రబాబు ఆవిష్కరిస్తారు.