ఈ ఏడాది 10వేల నియామకాలకు కార్యాచరణ

employment
graduates

ఈ ఏడాది 10వేల నియామకాలకు కార్యాచరణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఈ ఏడాది భారీగా ఉద్యోగనియామకాలు చేపట్టాలనిసిఎం కెసిఆర్‌ నిర్ణయించారు.. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేఇంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా వివిధ కేటగిరీల్లో సుమారు 5వేల ఉద్యోగ నియామకాలతో ప్రకియను ప్రారంభించిన ప్రబుత్వం ఏడాది చివరినాటికి మరో 10వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.. ఇప్పటి నుంచి ప్రతినెలా 2,3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్సీ కసరత్తు చేస్తోంది.