ఆస్కార్‌కు నామినేట్‌ చేయమని సిఫార్సు చేస్తా

APCM Attend the Baahubali2 Movie

ఆస్కార్‌కు నామినేట్‌ చేయమని సిఫార్సు చేస్తా

అమరావతి: నిత్యం సమీక్షలు, సమావేశాలుతో బిజీగా ఉండే సిఎం చంద్రబాబు ఆటవిడుపుగా ఇవాళ బాహుబలి2 సినిమా చూశారు.. అద్భుతంగా ఉందని ప్రశంసించారు.. భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా అభివర్ణించారు.. అంతేకాదు ఈ సినమాను ఆస్కార్‌కు నామినేట్‌ చేయమని కేంద్రానికి సిఫార్సు చేస్తానని చెప్పారు.. బాహుబలి దర్శకుడు రాజమౌళి, చిత్ర బృందాన్ని ప్రభుత్వం తరపున సన్మానిస్తామని తెలిపారు.