ఆల్మట్టి, తుంగభద్రలకు వరద తాకిడి

Almatti
Almatti

ఆల్మట్టి, తుంగభద్రలకు వరద తాకిడి 

ఆల్మట్టి, తుంగభద్రలకు వరద తాకిడి ఎక్కువయ్యింది. పశ్చిమ కనుమల్లో రెండురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్రలకు వరద నీ రు పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను నీటిని విడుదల చేసేందుకు అధికారులు యోచిస్తున్నారు.