ఆర్మీ ఉద్యోగాల కోసం 19000 దరఖాస్తులు

Army recruitment
Army recruitment

ఆర్మీ ఉద్యోగాల కోసం 19,000 దరఖాస్తులు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సైన్యంలో చేరటానకిఇ ఉత్సుకత చూపిస్తున్న యువత సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సైన్యంలో ఉద్యోగాల కోసం 19వేల దరఖాస్తులు చేసుకున్నారు.. కాగా కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి ఏకంగా 3వేల మంది యువకులు హాజరయ్యారు.